పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలు – జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా

ముఖ్యమైన పాయింట్స్:పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం– జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ,ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి, అక్టోబర్ 21:* పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల రక్షణ కోసం ముఖ పరిచయం లేని సాధారణ పౌరుల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే గొప్ప వృత్తి యూనిఫాం...