అర్నాబ్ తుఫాన్ తీవ్ర హెచ్చరికలు: అనకాపల్లి జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు

ముఖ్యమైన పాయింట్స్:అర్నాబ్ తుఫాను అక్టోబర్ 28న బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.ఈ తుఫాను సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.తీరప్రాంత జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. ​బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మరియు విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి. ప్రసాద్ ప్రజలకు, రైతులకు మరియు సిబ్బందికి పలు...