జిల్లావ్యాప్తంగా కూలిన 74 చెట్లు.. 42 విద్యుత్ స్తంభాలు ధ్వంసం
ముఖ్యమైన పాయింట్స్:అనకాపల్లిపై అర్నబ్ తుఫాను పంజా: రంగంలోకి యంత్రాంగంజిల్లావ్యాప్తంగా కూలిన 74 చెట్లు.. 42 విద్యుత్ స్తంభాలు ధ్వంసంముమ్మరంగా సహాయక చర్యలు.. ప్రాణ, పశు నష్టం లేకపోవడంతో ఊరట అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి): అర్నబ్ తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తుఫాను తీవ్రతకు పలు మండలాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అధికార యంత్రాంగం బుధవారం ఉదయం 5 గంటల వరకు విడుదల చేసిన నష్టాల నివేదిక ప్రకారం, జిల్లాలో భారీ వర్షపాతం నమోదైనప్పటికీ ప్రాణ, పశు నష్టం తప్పడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 74 భారీ వృక్షాలు నేలమట్టం తుఫాను ధాటికి జిల్లాలోని పలు...