జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు

ముఖ్యమైన పాయింట్స్:అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల సమరం: బరిలో 80 మంది జడ్పీటీసీ, 979 మంది ఎంపీటీసీ అభ్యర్థులుపోలింగ్ నవంబర్ 5న, కౌంటింగ్ 7నరెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంవివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజాముద్ర, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం నవంబర్...