జిల్లాలో 'ఆర్నాబ్' తుఫాను సహాయక చర్యలు: రూ. 2.05 కోట్లకు పైగా ముందస్తు నిధులు విడుదల

ముఖ్యమైన పాయింట్స్:అనకాపల్లి జిల్లాలో 'ఆర్నాబ్' తుఫాను సహాయక చర్యలు: రూ. 2.05 కోట్లకు పైగా ముందస్తు నిధులు విడుదల చేసిన కలెక్టర్ విజయ కృష్ణన్​తుఫాను ముందస్తు ఏర్పాట్లు, సహాయక చర్యల కోసం నిధుల కేటాయింపు​రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య తదితర శాఖలకు నిధుల బదిలీ​అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని కలెక్టర్ ఆదేశం ప్రజాముద్ర, అనకాపల్లి: జిల్లాలో దూసుకొస్తున్న "ఆర్నాబ్" తుఫాను ప్రభావం నేపథ్యంలో, ముందస్తు రక్షణ మరియు సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- (రెండు కోట్ల ఐదు లక్షల యాభై వేల రూపాయలు) ముందస్తు నిధులను విడుదల చేసినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. తుఫాను ముంచుకొస్తున్న తరుణంలో...