కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి

ముఖ్యమైన పాయింట్స్:కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్జీవీఎంసీ 110, 111 వార్డుల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం అనకాపల్లి (ప్రజాముద్ర): జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ పిలుపునిచ్చారు. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, కూటమి రథసారథి భీమరశెట్టి రామ్కి ఆదేశాల మేరకు అనకాపల్లి పట్టణంలోని 110, 111 వార్డుల్లో బుధవారం విస్తృతంగా...