​కార్మికులు, ప్రజలకు సీఐటీయూ జిల్లా నాయకత్వం పిలుపు

ముఖ్యమైన పాయింట్స్:కూటమి అభ్యర్థులను ఓడించండి.. సీపీఎం, వామపక్షాల అభ్యర్థులను గెలిపించండి​కార్మికులు, ప్రజలకు సీఐటీయూ జిల్లా నాయకత్వం పిలుపు​అభ్యర్థుల వివరాలతో కూడిన పోస్టర్ ఆవిష్కరణ అనకాపల్లి:)ప్రజాముద్ర)ఈనెల 5వ తేదీన జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీపీఎం, వామపక్షాల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి. శ్రీనివాసరావు, రుత్తల శంకర్రావు కార్మికులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు కె.ఈశ్వరరావులతో కలిసి అభ్యర్థుల జాబితా, ఫొటోలతో కూడిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు, శ్రామిక ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న సీపీఎం, వామపక్షాల...