110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారం

ముఖ్యమైన పాయింట్స్:110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారంఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధిలో ఇంటింటి పర్యటన (అనకాపల్లి): జీవీఎంసీ 110వ వార్డు పరిధిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉగ్గిన జ్యోత్స్న పద్మజ విజయానికి మద్దతుగా ఆమె భర్త, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉగ్గిన అప్పారావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం వార్డు పరిధిలోని ఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధి తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. స్థానిక...