జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం

ముఖ్యమైన పాయింట్స్:జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారంఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించిన సబ్బవరపు గణేష్ అనకాపల్లి:(ప్రజాముద్ర)జీవీఎంసీ 111వ వార్డు పరిధిలోని భీముని గుమ్మం వీధిలో కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ​రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై ఓటు ఏ విధంగా వేయాలో వృద్ధులకు, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులకు నమూనా పత్రాల ద్వారా ఆయన వివరించారు. కూటమి బలపరిచిన బీజేపీ కార్పొరేటర్...