అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

ముఖ్యమైన పాయింట్స్:కసింకోట మండలంలో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం​తేగడ, కొత్తపల్లి, విస్సన్నపేట గ్రామాల్లో అభ్యర్థుల తరఫున పొన్నగంటి అప్పారావు విస్తృత పర్యటన​దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తున్నాం: అప్పారావు కసింకోట:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ సమగ్ర ప్రగతికి బాటలు వేస్తోందని కూటమి ముఖ్య నాయకులు పొన్నగంటి అప్పారావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో కూటమి...