నవంబర్ 12న గ్రామీణ తపాలా ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
ముఖ్యమైన పాయింట్స్:GDS ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. 10 ప్రధాన డిమాండ్లతో ఆందోళనఅనకాపల్లి డివిజన్ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనాలి – డి.ఎస్.ఆర్. ప్రసాద్ పిలుపు అనకాపల్లి, నవంబర్ 11: గ్రామీణ తపాలా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 12న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె నిర్వహించనున్నట్లు అఖిల భారత గ్రామీణ డాక్ సేవక్స్ సంఘం (AIGDSU) ప్రకటించింది. జాతీయ సంఘం పిలుపు మేరకు ఈ సమ్మె చేపడుతున్నట్లు అనకాపల్లి డివిజన్ AIGDSU కార్యదర్శి, విశాఖపట్నం రీజియన్ ప్రతినిధి డి.ఎస్.ఆర్. ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి డివిజన్‌తో పాటు నర్సీపట్నం బ్రాంచ్ పరిధి, అరకు, పాడేరు, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం సబ్ డివిజన్లలో పనిచేస్తున్న BPMలు,...