స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు

అనకాపల్లి అక్టోబర్ 17: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల రెండవ రోజు ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో చైర్పర్సన్ గా భారతీయ జనతా పార్టీ నుండి 3 నామినేషన్లు, వైయస్సార్సీపి పార్టీ నుండి 3 నామినేషన్లు కలిపి మొత్తం ఈరోజు 6 నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రెండు రోజులు కలిపి మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా ఎలమంచిలి వార్డ్ మెంబర్లుగా తెలుగుదేశం పార్టీ నుండి 10 నామినేషన్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నుండి 30…

Read Full News