Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ఏపీలో రెన్యూ సంస్థ ప్రాజెక్టుల విస్తరణపై సీఎం చంద్రబాబుతో సుమంత్ సిన్హా భేటీ

Author
Posted By PRAJAMUDRA
| 12 Nov 2026, 10:46 AM | ఆంధ్రప్రదేశ్
ఏపీలో రెన్యూ సంస్థ ప్రాజెక్టుల విస్తరణపై సీఎం చంద్రబాబుతో సుమంత్ సిన్హా భేటీ

విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రెన్యూ (ReNew) సంస్థ ఛైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా తన ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో రెన్యూ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు.

రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, రెన్యూ సంస్థ ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రెన్యూ సంస్థ ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రజా ముద్ర | విశాఖపట్నం

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: