Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

తీరం దాటిన తీవ్ర తుపాను ‘మురసు’

Author
Posted By PRAJAMUDRA
| 03 Nov 2026, 10:41 AM | ఆంధ్రప్రదేశ్
తీరం దాటిన తీవ్ర తుపాను ‘మురసు’

  • తీరం దాటిన తీవ్ర తుపాను ‘మురసు’
  • ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున ల్యాండ్‌ఫాల్‌.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మురసు’ మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. నెల్లూరు–నరసాపురం మధ్య ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తుపాను తీరం దాటినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సంయుక్తంగా వెల్లడించాయి.

తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: